Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరులో మహిళా సంఘం భవనం ప్రారంభం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 1:52 PM జగిత్యాలGeneral
ఆలూరులో మహిళా సంఘం భవనం ప్రారంభం. - Udayam
ఆలూరు గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...