వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు.
నియోజకవర్గ పార్టీ పరిస్థితులు, అభివృద్ధి నిధులు, స్థానిక సమస్యలు, పరిష్కార మార్గాలపై నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర విజయ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రఘు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

