Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలస్యం చేయకండి.. రాయితీ పొందండి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 12:22 PM బాపట్లGeneral
ఆలస్యం చేయకండి.. రాయితీ పొందండి - Udayam
వంట గ్యాస్‌ రాయితీ అర్హులకే దక్కేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో 15 శాతం మంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు. గ్యాస్‌ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు ఈనెల 15తో ముగియనుంది. ఆధార్‌ అనుసంధానం, ముఖ గుర్తింపు, వేలిముద్ర లేదా ఐరిస్‌ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. గ్యాస్‌ ఏజెన్సీల్లోనూ ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...