వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారి-563 విస్తరణ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన ఈ రహదారి పనులకు ఇప్పటికీ పూర్తిస్థాయి కదలిక కనిపించడం లేదు.
రోడ్డుపై ప్రమాదకర మలుపులు, పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఈ హైవే పరిధిలో జరిగిన ప్రమాదాల్లో 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
Comments
Loading comments...

