Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:15 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరులో బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లపై అవగాహన - Udayam
బీడీ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ పథకాలపై ఆలేరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ వెల్ఫేర్ కమిషనర్ రీగా సింగ్ చౌహాన్ విద్యార్థులకు పథకాల వివరాలను వివరించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీడీ మెడికల్ ఆఫీసర్ నిఖిల, ఫార్మసీ ఆఫీసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...