వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో గురువారం ఆల్
ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్
చైర్మన్గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ గా మధు యాష్కీ గౌడ్ ఎంపికైనందుకు
ఎమ్మెల్యే భూపతి రెడ్డి
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

