వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతులు సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు రాష్ట్ర వైసీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ జగన్ నాయకులు గురువారం దరఖాస్తు సమర్పించారు.
ఆక్వా రైతులకు సంబంధించిన ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని విద్యుత్ సబ్సిడీ కల్పించాలని తెలియజేశారు. ఆక్వా సంఘం రైతుల తరఫున దరఖాస్తు సమర్పించినట్లు ఆయన తెలియజేశారు. ఆక్వా రైతులు ఉన్నారు
Comments
Loading comments...

