Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా మేత ధరల పెంపుతో రైతులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:10 PM పశ్చిమగోదావరి General
ఆక్వా మేత ధరల పెంపుతో రైతులకు ఇబ్బందులు - Udayam
ఫీడ్‌ కంపెనీలు ఆక్వా మేత ధరలను భారీగా పెంచడంతో రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. పాలకొల్లు సమీపంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆక్వా రంగంలో సంక్షోభం తీవ్రంగా ఉందని అంగర పేర్కొన్నారు. రైతులు పంట విరామం ప్రకటిస్తే ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...