Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకట్టుకుంటున్న కోన జలపాతం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 20, 2026 12:04 PM నంద్యాలGeneral
ప్యాపిలి మండలం కౌలుపల్లి వద్ద ఉన్న కోన జలపాతం ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కోన జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంటుంది . ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకపోవడం తో జలపాతం లేక ఈ ప్రాంతం వెలవెలపోయింది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఎగువ నుండి వస్తున్న ప్రవాహంతో జలపాతం కనువిందు చేస్తోంది. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కోన వద్ద సందడి నెలకొంది.

Comments

G
Loading comments...