వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు.
డిఐఈఓలు అంజయ్య, శరత్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Loading comments...

