వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి శ్రీకళా భారతి ఆడిటోరియంలో ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా శనివారం కళా ప్రదర్శన నిర్వహించారు. వర్షం కారణంగా కళాకారుల ర్యాలీ రద్దు చేసి ఆడిటోరియంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి జానపద కళాకారులు హాజరై కళా ప్రదర్శన చేసి ప్రజలను అలరింపజేశారు.
కళాకారులను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు కరుణకుమార్, గెంబలి శ్రీను, రవిశంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

