Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణలకు గురవుతున్న పాఠశాల మైదానం

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 8:59 AM విజయనగరంGeneral
ఆక్రమణలకు గురవుతున్న పాఠశాల మైదానం - Udayam
కొత్తవలస జడ్పీ పాఠశాల ఆట స్థలం రోజురోజుకు కబ్జాకు గురవుతోంది. మండల విద్యాశాఖ అధికారులు దీనిపై పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆక్రమణల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చీపురుపల్లి ఈశ్వరరావును వివరణ కోరగా, ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...