Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణల వల్లే నగరాల్లో వరదలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 6:34 AM హైదరాబాద్General
ఆక్రమణల వల్లే నగరాల్లో వరదలు - Udayam
నగరాల్లో చెరువులు కనుమరుగవ్వడం వల్లే వరదలు ముంచుకొస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాను నిలువరించేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నిస్తోందని, సోషల్ మీడియాలో అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు ఉన్న భవనాలను కూల్చలేదని, ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...