Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో నామినేషన్లకు 8 కౌంటర్లు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:10 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో నామినేషన్లకు 8 కౌంటర్లు - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు కార్యాలయంలో 8 కౌంటర్లు సిద్ధం చేశారు. కింది అంతస్తులో 5, పైఅంతస్తులో 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ ఛైర్మన్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థుల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...