వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు చేపట్టిన ఏర్పాట్లను సీఐ కాళీచరణ్, ఎస్సై శుభశేఖర్ గురువారం పరిశీలించారు. కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను తనిఖీ చేశారు.
కమిషనర్ కృష్ణమోహన్ ఏర్పాట్ల వివరాలను అధికారులకు వివరించారు. నామినేషన్ల స్వీకరణలో ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

