వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ, వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 13, 3వ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు చొప్పెర్ల లీల, వీర్ల కుమారి గెలుపొందారు.
11, 15వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు కుంచాడ బాబ్జి, ఎండీ అలీ విజయం సాధించారు. మరోవైపు పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయాల దిశగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

