వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ముగిసింది. టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మొత్తం 28 వార్డులకు గానూ టీడీపీ ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ 11, వైసీపీ 10, జనసేన 3, బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో వార్డులో గెలుపొందారు.
Comments
Loading comments...

