వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంతో 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 132 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది.
ప్రభావిత ప్రాంతాల నుంచి 10,805 మందిని 171 పునరావాస కేంద్రాలకు తరలించారు.
Comments
Loading comments...

