Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో 10 వార్డుల్లో టీడీపీ విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:02 PM పల్నాడు General
సత్తెనపల్లిలో 10 వార్డుల్లో టీడీపీ విజయం - Udayam
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో ఇప్పటివరకు 18 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో టీడీపీ 10, వైసీపీ 6, జనసేన, బీజేపీ ఒక్కో వార్డులో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...