వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కృష్ణా జిల్లా ఉయ్యూరు పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గానూ టీడీపీ 21, జనసేన 7, వైసీపీ 2 వార్డుల్లో విజయం సాధించాయి.
ఛైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్‌కుమార్ 4,811 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Comments
Loading comments...

