వార్తలకు తిరిగి వెళ్లండి

W.G : ఆకివీడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 6 మద్యం దుకాణాల కేటాయింపుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. రెన్యూవల్ కాని ఈ షాపులకు వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ వాసువేణి గురువారం వెల్లడించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి అర్హులకు షాపులను కేటాయిస్తామని, ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి తెలియజేశారు.
Comments
Loading comments...

