వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు పెదపేటలో రూపుదిద్దుకుంటున్న రామాలయ నిర్మాణ పనులను ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆలయ పనుల వేగాన్ని పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి ప్రసాద్, కోపల్లె సాయిబాబా, గంధం ఉమా, మోటుపల్లి సాయి పాల్గొన్నారు.
Comments
Loading comments...

