Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు రామాలయ పనులు శరవేగం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:33 PM పశ్చిమగోదావరి General
ఆకివీడు రామాలయ పనులు శరవేగం - Udayam
ఆకివీడు పెదపేటలోని రామాలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆలయ నిర్మాణం ప్రస్తుతం గర్భగుడి దశకు చేరుకుంది. కృష్ణశిలతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. పనులను మరింత వేగవంతం చేసి ఆలయాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...