Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు ఛైర్మన్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:40 PM పశ్చిమగోదావరి General
ఆకివీడు ఛైర్మన్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఛైర్మన్ పదవికి జనరల్ మహిళ రిజర్వేషన్ కేటాయించడంతో అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత ఓసీ జనరల్‌గా ఉంటుందని భావించడంతో టికెట్ ఆశించిన నేతల్లో నిరాశ నెలకొంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయినా ఇప్పటివరకు ఛైర్మన్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. దీంతో అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...