Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆకేపాటి, గడికోట

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:11 PM అన్నమయ్యGeneral
గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆకేపాటి, గడికోట - Udayam
శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గండి ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సకాలంలో వర్షాలు కురిసి గ్రామాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు మొక్కుకున్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...