Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆకాశంలో ఒక తార’కు భారీ ఓటీటీ డీల్

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:06 AM జాతీయంవినోదం
‘ఆకాశంలో ఒక తార’కు భారీ ఓటీటీ డీల్ - Udayam
‘ఆకాశంలో ఒక తార’ సినిమా టీజర్ విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డీల్ పూర్తయినట్లు సమాచారం. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడిని రాబట్టినట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోందని, ఇప్పటికే చూసిన పలువురు సెలబ్రిటీలు ప్రశంసించినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Comments

G
Loading comments...