వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 4.45 శాతంగా ఉండగా, దీంతో అక్టోబర్ 5-7న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంపై దృష్టి పడింది.
చక్కెర, ఉల్లిపాయ వంటి వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచింది. తక్కువ చక్కెర ఉత్పత్తి, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు పెరగగా.. ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతులకు సుంకం మినహాయించింది.
Comments
Loading comments...

