Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షల జీతం వదిలి రూ.9 కోట్ల వ్యాపారం

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 5:15 PM జాతీయంవాణిజ్యం
లక్షల జీతం వదిలి రూ.9 కోట్ల వ్యాపారం - Udayam
ఒరాకిల్‌లో నెలకు రూ.లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిన ప్రదీప్‌ కన్నన్‌.. ఫలూదా వ్యాపారం ప్రారంభించి సుమారు రూ.9 కోట్ల విలువకు తీసుకెళ్లారు. 2019లో బెంగళూరు నుంచి సొంతూరు కరూర్‌కు వెళ్లి ‘ది ఫలూదా షాప్‌’ను ప్రారంభించారు. గతంలో ‘లెట్స్‌ కుల్ఫీ’ పేరుతో చేసిన వ్యాపారం విఫలమైనా వెనక్కి తగ్గలేదు. రూ.6 లక్షల పొదుపుతో 10x10 అడుగుల కియోస్క్‌లో మొదలైన వ్యాపారం.

Comments

G
Loading comments...