Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో తగ్గిన నిరుద్యోగం

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 5:09 PM జాతీయంవాణిజ్యం
నెల రోజుల్లో తగ్గిన నిరుద్యోగం - Udayam
ఆగస్టులో దేశ నిరుద్యోగిత రేటు 5 శాతానికి తగ్గింది. జూలైలో ఇది 5.1 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.5 నుంచి 4.1 శాతానికి పడిపోయింది. జనవరి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కనిష్ఠ నిరుద్యోగిత రేటు. పట్టణ నిరుద్యోగిత 6.7 నుంచి 6.8 శాతానికి స్వల్పంగా పెరిగింది. మరోవైపు దేశ లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేటు 55.4 నుంచి 55.6 శాతానికి చేరింది. మహిళల భాగస్వామ్యం 34.8 శాతానికి పెరిగింది.

Comments

G
Loading comments...