వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ ఫౌండేషన్ టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని విరాళంగా అందించింది. తిరుమలలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బుధవారం సీఎం చంద్రబాబు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.గత జూన్‌లో అనంత్ అంబానీ ఇచ్చిన హామీ మేరకు ఈ బస్సులను అందించారు.
Comments
Loading comments...

