Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నుంచి వీటి ధరలు పెంపు

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 29, 2026 9:27 AM ఆల్ ఇండియా బిజినెస్
ఆగస్టు నుంచి వీటి ధరలు పెంపు - Udayam Digital
ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, TVలు, దుస్తులు, ప్యాసింజర్ వెహికల్స్, ప్యాకేజ్డ్ టీ, హెయిర్ ఆయిల్ సహా పలు రకాల ఉత్పత్తుల ధరలు 6-8% పెరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులే దీనికి కారణమని పేర్కొన్నాయి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లపై 4-6%, నిత్యావసరాలపై 3-5% హైక్ ఉండనుంది. మారుతీ సుజుకీ(మోడల్ను బట్టి రూ.30వేల వరకు), హోండా కార్స్ కంపెనీల వాహనాల ధరలూ పెరగనున్నాయి.

Comments

G
Loading comments...