Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ, తెలంగాణలో జియో జోరు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 8:34 PM జాతీయంబిజినెస్
ఏపీ, తెలంగాణలో జియో జోరు - Udayam
ట్రాయ్ విడుదల చేసిన జూన్‌ 2026 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రిలయన్స్ జియో వైర్‌లెస్‌, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌, 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సేవల్లో అగ్రస్థానాన్ని కొనసాగించింది. జూన్‌ నెలాఖరుకు 3.26 కోట్ల వైర్‌లెస్‌ వినియోగదారులతో 36.9 శాతం మార్కెట్‌ వాటా నమోదు చేసింది. వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో 42.7 శాతం వాటాతో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Comments

G
Loading comments...