Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌ ప్రపంచ నంబర్‌-1

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 28, 2026 10:26 AM అల్ ఇండియా బిజినెస్
డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌ ప్రపంచ నంబర్‌-1 - Udayam Digital
యూపీఐ ద్వారా భారత్‌ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55.49 కోట్లకు పైగా వినియోగదారులు యూపీఐను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు 24,161.69 కోట్లకు పైగా లావాదేవీలు జరగగా, మొత్తం లావాదేవీల విలువ ₹314.23 లక్షల కోట్లు దాటింది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ వినియోగం విస్తరించి డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చింది.

Comments

G
Loading comments...