వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ‘ఇండియా డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారంగా మోసాలను గుర్తించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేయనుంది.
రిజర్వ్ బ్యాంక్‌తో కలిసి రూపొందించిన ఈ వ్యవస్థ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్‌తో పనిచేస్తుంది. సైబర్ ముప్పులను గుర్తించి సంబంధిత సంస్థలకు సకాలంలో హెచ్చరికలు జారీ చేయనుంది.
Comments
Loading comments...
