Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 28, 2026 12:01 PM జాతీయంబిజినెస్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Udayam
మంగళవారం బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,690 తగ్గి రూ.1,44,170 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,32,150కి పడిపోయింది. అంతర్జాతీయ కారణాలతో పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...