Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ నోట్లకు గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 27, 2026 8:41 PM జాతీయంబిజినెస్
ప్లాస్టిక్‌ నోట్లకు గ్రీన్‌సిగ్నల్ - Udayam
భారత కరెన్సీలో ప్లాస్టిక్‌ నోట్ల ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఆర్‌బీఐ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొదటి దశలో రూ.10, రూ.20 ప్లాస్టిక్‌ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురానున్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటి మన్నిక, వినియోగ సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...