Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనరా బ్యాంక్‌ తొలి త్రైమాసిక నికర లాభం రూ.4,856 కోట్లు

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Jul 28, 2026 11:53 AM అల్ ఇండియా బిజినెస్
కెనరా బ్యాంక్‌ తొలి త్రైమాసిక నికర లాభం రూ.4,856 కోట్లు - Udayam Digital
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 2 శాతం వృద్ధి చెందింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.39,684 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం (NII) తొలిసారిగా రూ.10,000 కోట్లు దాటినట్లు ఎండీ, సీఈఓ బ్రజేశ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. అలాగే స్థూల మొండి బకాయిలు (NPA) కూడా తగ్గాయి.

Comments

G
Loading comments...