Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారీ పరిహారం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 28, 2026 9:38 PM జాతీయంబిజినెస్
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారీ పరిహారం - Udayam
టాల్కం పౌడర్‌ వల్ల అండాశయ క్యాన్సర్‌ వచ్చిందంటూ దాఖలైన కేసుల పరిష్కారానికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూ.52 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. అమెరికా కోర్టుల్లో ఉన్న 76 వేల పిటిషన్లలో 95 శాతం మంది అంగీకరిస్తే ఒప్పందం అమల్లోకి రానుంది. సంస్థ తన ఉత్పత్తులు సురక్షితమని పేర్కొంది.

Comments

G
Loading comments...