Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా నిషేధంపై స్పష్టత

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 9:49 PM జాతీయంబిజినెస్
ఇన్‌స్టా నిషేధంపై స్పష్టత - Udayam
2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఎలాంటి నిషేధ ప్రకటన చేయలేదని తెలిపింది. వైరల్ పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. వినియోగదారులు తప్పుడు సమాచారానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు కూడా.

Comments

G
Loading comments...