Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 4న జన్నారం మండల సాధారణ సమావేశం

Follow Udayam on Google
p.g.murthy Aug 01, 2026 3:30 PM మంచిర్యాలGeneral
ఆగస్టు 4న జన్నారం మండల సాధారణ సమావేశం - Udayam
జన్నారం మండల సాధారణ సమావేశాన్ని నిర్వహించనున్నామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో ఆగస్టు 4న మండల సాధారణ సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు హాజరు కానున్నారని, ఇందులో మండల సమస్యలపై చర్చిస్తామన్నారు. ఈ సాధారణ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు సకాలంలో రావాలన్నారు.

Comments

G
Loading comments...