Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 24 నుంచి తెలంగాణలో ఆటోలు క్యాబ్‌లు బంద్

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 6:43 PM జగిత్యాలGeneral
ఆగస్టు 24 నుంచి తెలంగాణలో ఆటోలు క్యాబ్‌లు బంద్ - Udayam
తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి ఏటా డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సహాయం, డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డ్రైవర్ల సంఘాలు డిమాండ్ వారి డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...