వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఆగస్టు 15లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని గుంటూరు కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి లేదా అతివృష్టి వల్ల జరిగే పంట నష్టాలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.
రైతులు వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, PACS లేదా CSC కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

