వార్తలకు తిరిగి వెళ్లండి

ముందుగా “వందేమాతరం”, అనంతరం జాతీయ పతాకావిష్కరణ, “జనగణమన” ఆలాపన నిర్వహించాలి. అధికారిక రికార్డులనే ఉపయోగించాలి. జాతీయ గేయం, జాతీయ గీతం సమయంలో పూర్తి గౌరవంతో నిటారుగా నిలబడాలి.
పతాక నియమావళి, కవాతు, భద్రత, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి రిహార్సల్ నిర్వహించాలి. మార్గదర్శకాల అమలులో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తారు.
Comments
Loading comments...

