Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 1:14 PM వికారాబాద్General
ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం - Udayam
​ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో ఆ సమయంలో రాత్రి కావడం వల్ల ఈ గ్రహణం మనకు కనిపించదు. అయితే గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

Comments

G
Loading comments...