వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న చేపడుతున్న ‘జైల్ భరో’ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు
కరీంనగర్ లో ముకుందలాల్ మిశ్రా భవన్ నుంచి నిర్వహించిన ప్రజాసంఘాల వీడియో సమావేశంలో రైతు సంఘం నాయకులు వాసుదేవరెడ్డి మాట్లాడారు.స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర ఇచ్చి,కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

