Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగష్టు 31 లోగ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

Follow Udayam on Google
RAGHU Aug 20, 2026 8:26 AM శ్రీకాకుళంGeneral
ఆగష్టు 31 లోగ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి - Udayam
నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (NMMS)కు ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31లోగా ఫ్రెష్‌ అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. రవిబాబు సూచించారు. 2025 డిసెంబరులో నిర్వహించిన NMMS పరీక్షలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...