వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పక్కా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ,శాఖల వారీగా శకటాల తయారీ చేపట్టాలని,వేదిక ఏర్పాట్ల బాధ్యతను R&B ఇంజినీర్లు నిర్వహించాలని,స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని డీపీఆర్వో చెన్నకేశవ సిద్ధంచేయాలని ఆదేశించారు
Comments
Loading comments...

