Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శంగా నిలిచిన గ్రామ యువత

Follow Udayam on Google
babu varun Aug 27, 2026 1:55 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆదర్శంగా నిలిచిన గ్రామ యువత - Udayam
గంభీరావుపేట మండలం శ్రీ గాద గ్రామ యువత పలువురికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో రోడ్డు కిరువైపులా, మురుగు కాలువల వద్ద ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో స్పందించి గడ్డి మందును స్ప్రే చేశారు. దోమలు ఈగలు వృద్ధి చెందకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ వేముల విజయలక్ష్మి యువతను అభినందించారు.

Comments

G
Loading comments...