Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:29 PM కర్నూలుGeneral
ఆదోనిలో వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు - Udayam
ఆదోనిలో ఎన్జీవోస్ స్థలంలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. టీడీపీ నేత ఉమ్మి సలీం, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి దేవా ఖండించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదని వాల్మీకి దేవా విమర్శించారు. ఎన్జీవోస్ స్థలంలో కార్యాలయం ఏర్పాటు అంశంపై ఆయన స్పందించారు.

Comments

G
Loading comments...