Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.9,361

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:04 PM కర్నూలుGeneral
ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.9,361 - Udayam
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి క్వింటా గరిష్ఠంగా రూ.9,361, కనిష్ఠంగా రూ.5,000, మోడల్ ధర రూ.8,989 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.9,060, కనిష్ఠ ధర రూ.4,099, మోడల్ ధర రూ.8,379గా నమోదైంది. ఆముదాల గరిష్ఠ, కనిష్ఠ, మోడల్ ధరలు వరుసగా రూ.7,790, రూ.7,529, రూ.7,570గా ఉన్నాయి.

Comments

G
Loading comments...